అర్హత కలిగిన అంగన్వాడి ఆయాలకు ప్రమోషన్ల దరఖాస్తుల స్వీకరణ.

68చూసినవారు
అర్హత కలిగిన అంగన్వాడి ఆయాలకు ప్రమోషన్ల దరఖాస్తుల స్వీకరణ.
రాజన్న సిరిసిల్ల జిల్లా లో
అర్హత కలిగిన అంగన్వాడి ఆయాలకు ప్రమోషన్ల దరఖాస్తుల స్వీకరణ.
జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో అర్హత కలిగిన ఆయాలు 5 సంవత్సరముల సర్వీసు పూర్తి చేసి ఇంటర్మీడియట్ పాసైన వారు ప్రమోషన్ కొరకు తేది: 30. 07. 2024 లోపున సంబంధిత సి. డి. పి. ఓ కార్యాలయము ద్వారా మీ యొక్క దరఖాస్తు చేసుకోవాల్సిందిగా శుక్రవారం ప్రకటన ద్వారా తెలిపారు.

సంబంధిత పోస్ట్