సిరిసిల్ల: బియ్యం వితరణ చేసిన కౌన్సిలర్ కల్లూరి రాజు

63చూసినవారు
సిరిసిల్ల: బియ్యం వితరణ చేసిన కౌన్సిలర్ కల్లూరి రాజు
సిరిసిల్ల పట్టణ సుందరయ్య నగర్ కు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన అక్కపెల్లి రాజవ్వ ఇటీవల మరణించగా శుక్రవారం స్థానిక కౌన్సిలర్ కల్లూరి రాజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తన వంతు సహాయంగా 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్, కొక్కుల నర్సయ్య, కోడూరి మల్లేశం, అడిగొప్పుల దేవదాస్, లింగంపెళ్లి దేవయ్య, కొండి రాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్