మూగ జీవాల వేదనను తీర్చిన ప్రభుత్వ విప్ ఆది

68చూసినవారు
మూగ జీవాల వేదనను తీర్చిన ప్రభుత్వ విప్ ఆది
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు వేములవాడ పట్టణంలోని రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్న సుమారు 20 ఆవులు, కోడెలను ఒకదగ్గరికి చేర్చి, విపరీతంగా పెరిగిన వాటి డెక్కలను వెటర్నరీ డాక్టర్లు, సిబ్బంది తొలగించారు. చాలా మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారంటూ విప్ ఆది పని తీరు పట్ల పట్టణ ప్రజలు, హిందూ సంఘాల నాయకులు, గో సంరక్షకులు, జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్