హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఒడిదల ప్రణవ్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పుట్టినరోజు వేడుకల్లో ప్రణవ్ బాబు పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని అన్నారు.