మహిళ రక్షణయే ధ్యేయంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ మరో ముందడుగు వేసి "పోలీస్ అక్క" కార్యక్రమానికి శ్రీకారం చు ట్టారు. ఆదివారం సిరిసిల్ల పట్టణ పరిధిలోని సాయి మణికంఠ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన "పోలీస్ అక్క" కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ లు హాజరు కానున్నారని ఎస్పి అఖిల్ మహాజన్ మీడియాకు తెలిపారు.