శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి

573చూసినవారు
శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి
కథలాపూర్ మండల కేంద్రంలో స్పెషల్ డ్రైవ్ డే ను నిర్వహిస్తున్నట్లు పంచాయితీ కార్యదర్శి చెదలు నారాయణ తెలిపారు. గ్రామంలో దోమల నివారణ కొరకు ప్రత్యేక దృష్టి, మురికి కాలువల పై బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నట్లు, గ్రామ విధులలో లైట్లు పెడుతున్నట్లు తెలిపారు. దోమల నివారణకు స్ప్రే చేస్తున్నట్లు తెలిపారు. శానిటేషన్ కొరకు ప్రత్యేక దృష్టి సారించి డైలీ వైస్ లేబర్స్ ని నియమించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్