కుకీస్ ఎక్కువ తింటే ఏమౌతుందో తెలుసా..?

66చూసినవారు
కుకీస్ ఎక్కువ తింటే ఏమౌతుందో తెలుసా..?
ఈ రోజుల్లో కుకీలు, కేకులు ఇష్టపడనివారు చాలా అరుదు అని చెప్పొచ్చు. వీటిని మార్కెట్లో, బేకరీలో కొనుక్కోవడమే కాదు.. ఇంట్లోనే చాలా మంది తయారు చేసుకుంటారు. ఓ నివేదిక ప్రకారం.. 2024లో మార్కెట్‌లో కుకీలు అత్యధికంగా అమ్ముడవుతున్న ఆహారం. అయితే దీనిని అధికంగా తీసుకోవడం వల్ల మనకు అనారోగ్యం కలుగుతుందనేది కూడా నిజం. కుకీలలో చక్కెర అధికంగా ఉంటుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. మధుమేహంకు దారితీస్తుంది.

సంబంధిత పోస్ట్