రోడ్లపై నిలిచిన నీరుపు నీరు.. ఇబ్బందుల్లో ప్రజలు

54చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో శుక్రవారం సాయంత్రం, రాత్రి కురిసిన వర్షానికి రోడ్లపైకి నీరుపు చేరింది. ఉదయం నుంచి ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా వర్షం పడటంతో వాతావరణం పూర్తిగా చల్లపడిపోయింది. మరో రెండు నుంచి మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే. రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్