వేములవాడ: వివరాలు పక్కాగా సేకరించాలి

59చూసినవారు
వేములవాడ: వివరాలు పక్కాగా సేకరించాలి
డిజిటల్ ఫ్యామిలీ సర్వేలో భాగంగా అన్ని కుటుంబాల వివరాలు పక్కాగా సేకరించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు. డిజిటల్ ఫ్యామిలీ సర్వే పైలట్ ప్రాజెక్టులో భాగంగా వేములవాడ రూరల్ మండలం బొల్లారం గ్రామంలో కొనసాగుతున్న సర్వేను అదనపు కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది చేస్తున్న సర్వే, తీసుకుంటున్న పత్రాలు పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్