పాఠశాల గోడ కూలి ఆరుగుకి గాయాలు (షాకింగ్ వీడియో)

54చూసినవారు
గుజరాత్‌లోని వడోదరలో తాజాగా ఘోర ప్రమాదం జరిగింది. అక్కడి శ్రీ నారాయణ్ స్కూల్ వద్ద మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలింది.ఈ ప్రమాదంలో గోడకు అనుకుని ఉన్న విద్యార్థులు కిందకి పడిపోయారు. ఈ ఘటనలో ఆరుగురి విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మొత్తం పాఠశాలలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఘటనపై చిన్నారుల తల్లిదండ్రులు విమర్శలు గుప్పిస్తున్నారు.

సంబంధిత పోస్ట్