వేప నూనెతో చర్మానికి నిగారింపు!

60చూసినవారు
వేప నూనెతో చర్మానికి నిగారింపు!
ఆయుర్వేద మందుల తయారీలో వేపను విరివిగా వాడుతారు. వేప నూనెలో యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని పెంపొందించటంలో బెస్టుగా పనిచేస్తాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్‌ కణాల విచ్ఛిన్నానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను దూరం చేసి చర్మం నిగనిగలాడేలా చేస్తాయి. వేప నూనెలోని నేచురల్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ చర్మంపై ఉండే సెబమ్‌ ఉత్పత్తిని బ్యాలెన్స్‌ చేస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్