పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన స్మితా సబర్వాల్

569చూసినవారు
పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన స్మితా సబర్వాల్
సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ రాజకీయ రంగప్రవేశంపై స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో రాజకీయాల్లోకి వస్తారా? అన్న ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. 'భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి' అంటూ జవాబిచ్చారు. ఇక తాను సెంట్రల్ సర్వీసులకు వెళ్తున్నానని వస్తున్న వార్తలను స్మిత ఖండించారు. తనపై వచ్చే విమర్శలను పెద్దగా పట్టించుకోనని.. మంచి పనులు చేస్తుండటంతోనే ప్రజలు నన్ను అభిమానిస్తున్నారని చెప్పారు.

సంబంధిత పోస్ట్