చెవి నొప్పికి నూనె వాడటం మంచిదేనా.?

60చూసినవారు
చెవి నొప్పికి నూనె వాడటం మంచిదేనా.?
నొప్పి వచ్చినప్పుడు మన పేరెంట్స్ చెవిలో మంచి నూనె పోస్తుంటారు. ఎట్టి పరిస్థితిల్లో నూనె వంటి పదార్ధాలను చెవిలో వేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఇవి ఇన్ఫెక్షన్ ను మరింత పెంచే అవకాశం ఉంది. చెవినొప్పితో బాధపడుతుంటే వంద గ్రాముల నువ్వుల నూనె లేదా ఆముదంలో రెండు మూడు వెల్లుల్లి రేకులను చిదిమి వేసి వేడిచేయాలి. చల్లారిన తర్వాత నొప్పి ఉన్న చెవిలో రెండు చుక్కల నూనె వేయాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే నొప్పి తగ్గుతుందని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్