చిక్కుడుతో మన శరీరానికి ఎన్నో పోషకాలు..

82చూసినవారు
చిక్కుడుతో మన శరీరానికి ఎన్నో పోషకాలు..
చిక్కుడుకాయ మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందిస్తాయని నిపుణులు చెప్తుంటారు. దీనిలో ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. వీటితో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది. ముఖ్యంగా వీటిల్లోని యాంటీఆక్సిడెంట్లు హృద్రోగాలు, క్యాన్సర్లు వంటి వాటిని దూరం చేస్తాయి. జీర్ణ సమస్యలు, డయేరియా వంటివి తగ్గడంతో పాటు మధుమేహం, కొలస్ట్రాల్ వంటివి తగ్గుముఖం పడతాయి. చిక్కుడలో ఉండే సోలుబుల్ ఫైబర్ బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్