మిశ్రమ పంటల సాగుతో భూసార పరిరక్షణ

60చూసినవారు
మిశ్రమ పంటల సాగుతో భూసార పరిరక్షణ
ప్రధాన పంటతోపాటు ఇతర పంటలను కూడా అంతర పంటగా సాగు చేస్తే రైతులకు లాభసాటిగా ఉంటుంది. వీటితో భూసారాన్ని పెంచుకోవచ్చు. ప్రతికూల పరిస్థితి ఏర్పడితే ఒక పంట ద్వారా అయినా లాభాలు గడించవచ్చు. లేదా 2 పైర్ల నుండి అధిక దిగుబడులను పొందవచ్చు. పప్పు ధాన్యాల సాగుతో భూసారాన్ని మరింత పెంచుకోవచ్చు. అంతర పంటలతో ప్రధాన పంటలను ఆశించే చీడపీడలను అరికట్టవచ్చు. ఈ పద్దతితో నేలకోత తగ్గుతుంది. ప్రధాన పంటలకు కొంత మేర నత్రజని అందే అవకాశం వుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్