146 బ్యాంక్ ఉద్యోగాలు.. నేడే లాస్ట్ ఛాన్స్

82చూసినవారు
146 బ్యాంక్ ఉద్యోగాలు.. నేడే లాస్ట్ ఛాన్స్
ఇండియన్ బ్యాంక్‌లో 146 స్పెషలిస్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు గ‌డువు నేటితో(ఏప్రిల్ 1) ముగియనుంది. పోస్టును అనుస‌రించి CA/CWA, డిగ్రీ, పీజీ డిగ్రీ/డిప్లొమా విద్యార్హ‌త‌ల‌తో పాటు ప‌ని అనుభ‌వం ఉన్న వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తు, పూర్తి వివ‌రాల కోసం https://www.indianbank.in/ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

సంబంధిత పోస్ట్