అన్ని జలాశయాలపై సోలార్‌ ప్రాజెక్టులు: డిప్యూటీ సీఎం భట్టి

60చూసినవారు
అన్ని జలాశయాలపై సోలార్‌ ప్రాజెక్టులు: డిప్యూటీ సీఎం భట్టి
రాష్ట్రవ్యాప్తంగా అన్నిప్రాంతాల్లో విద్యుత్తు వాహనాల చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని టీఎస్‌ రెడ్కో అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని జలాశయాలపై సోలార్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి కావాల్సిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సోలార్‌ రూఫ్‌టాప్‌ వ్యవస్థల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్