స్పేస్‌ఎక్స్‌ ప్రయోగం మరోసారి విఫలం

77చూసినవారు
అమెరికాలోని టెక్సస్ నుంచి స్పేస్‌ఎక్స్ సంస్థ ప్రయోగించిన రాకెట్ మరోసారి ఆకాశంలో పేలిపోయింది. డమ్మీ స్టార్ లింక్ శాటిలైట్లతో భూకక్ష్యలోకి ప్రవేశించాల్సిన సమయంలో పేలుడు జరిగినట్లు తెలుస్తోంది.
రాకెట్ శకలాలు పడే ప్రమాదం ఉండడంతో ప్రజలను అప్రమత్తం చేశారు, ఆ ప్రాంతంలో విమానాలను నిలిపివేశారు. ఈ దృశ్యాలను చిత్రీకరించిన కొంతమంది "ఎక్స్"లో పోస్ట్ చేశారు.