మహిళా దినోత్సవం ఎలా వచ్చిందంటే?

85చూసినవారు
మహిళా దినోత్సవం ఎలా వచ్చిందంటే?
రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్‌లో 1917 మార్చి 8న లక్షలాది మంది మహిళా కార్మికులు రొట్టె కావాలి, శాంతి కావాలి అని మొదటి ప్రపంచ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేశారు. ఇతర ఫ్యాక్టరీలలో పని చేస్తున్న కార్మికులు, విద్యార్థులు, కార్యాలయ ఉద్యోగులు.. ఇలా లక్షలాది మంది సమ్మెతో అది సార్వత్రిక సమ్మెగా మారింది. 1921లో 3వ అంతర్జాతీయ సదస్సు రష్యా విప్లవానికి దారితీసిన మహత్తర మహిళా కార్మికుల స్ఫూర్తితో మార్చి 8ని శాస్వతంగా మహిళా దినోత్సవ తేదీగా నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్