సమానత్వం ఎక్కడ?

57చూసినవారు
సమానత్వం ఎక్కడ?
మాటల్లో మాత్రమే కాదు, చేతల్లోనూ సమానత్వం కావాలి. అనేక పోరాటాల ఫలితంగా వివిధ దేశాల చట్టాలలో మార్పులు చేస్తున్నా అనేక అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. స్కీం వర్కర్లు, వ్యవసాయ కార్మికులు, అసంఘటిత రంగ మహిళా కార్మికులు అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్నారు. సమాన ఆస్తి హక్కు చట్టం అమలు కావడం లేదు. పురుషాహంకారం స్త్రీలపై హింసకు కారణం అవుతున్నది. చట్టసభలలో రిజర్వేషన్ల అమలు ఊసే లేదు.

సంబంధిత పోస్ట్