తిరుపతిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు

73చూసినవారు
తిరుపతిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు
AP: తొక్కిసలాట ఘటనలో గాయపడిన క్షతగాత్రుల వివరాలు, ఇతర సమాచారం కోసం తిరుపతిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 0877-2236007 నంబరును సంప్రదించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు ఈ ఉదయం 11గంటల ప్రాంతంలో తిరుపతి చేరుకొని మృతుల కుటుంబాలు, క్షతగాత్రులను పరామర్శించనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్