ప్రేమను పంచండి.. విలువలతో పెంచండి

72చూసినవారు
ప్రేమను పంచండి.. విలువలతో పెంచండి
విశ్వంలో స్వార్థం లేని ప్రేమ చూపేది కేవలం అమ్మానాన్న మాత్రమే. పిల్లలను తల్లిదండ్రులు అపురూపంగా చూసుకుంటారు. అయితే ఇటీవలి కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లలు అందరికంటే ముందుండాలని, అపార తెలివి తేటలు సంపాదించాలని కలలు కంటున్నారు. ఇది ఒక రకమైన స్వార్థమే అంటున్నారు నిపుణులు. పిల్లలపై తల్లిదండ్రులు కలలు కనడం, వాటిని నెరవేర్చుకునేందుకు వారిపై ఒత్తిడి పెంచడంతో కన్న తల్లిదండ్రులనే అనేక మంది పిల్లలు శత్రువులుగా చూస్తున్నారు.

సంబంధిత పోస్ట్