ఈ నెల 28న శ్రీవారి కానుకలు వేలం

64చూసినవారు
ఈ నెల 28న శ్రీవారి కానుకలు వేలం
తిరుమల శ్రీవారి కానుకలను టీటీడీ వేలం వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల్లో కొంతమంది నగదును సమర్పిస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం వస్తువులను కానుకలుగా సమర్పిస్తారు. కొందరు తలనీలాలు మాత్రమే ఇస్తే.. మరికొందరు తలనీలాలతోపాటు బంగారం, వెండి, కాపర్, సిల్వర్ కోటెడ్ రాగి రేకులు, విదేశీ కరెన్సీ, ఇండియన్ కరెన్సీ, కెమెరాలు, మొబైల్స్, చేతి వాచీలు సహా రకరకాల వస్తువులను స్వామివారి హుండీలో వేస్తుంటారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్