రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై

64చూసినవారు
రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై
TG: నిజామాబాద్ జిల్లా వర్ని ఎస్ఐ కృష్ణకుమార్ శుక్రవారం ఓ బాధితుడి వద్ద రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా చిక్కారు. ఏసీబీ డీఎస్పీ శేకర్ గౌడ్ తన సిబ్బందితో కలిసి రైడ్ చేసి బాధితుడి వద్ద ఎస్ఐ లంచం తీసుకుంటుండగా..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నాగరాజు అనే రైతుకు ఓ వ్యక్తితో గొడవ జరగడంతో కేసు నమోదు చేశారు. నాగరాజు ఈ కేసు నుంచి బయట పడాలంటే రూ. 20వేలు ఇవ్వాలని ఎస్సై డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్