తిరుపతిలో తొక్కిసలాట.. మృతుల వివరాలివే

50చూసినవారు
AP: తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. నర్సీపట్నానికి చెందిన బి.నాయుడుబాబు(51), విశాఖకు చెందిన రజిని(47), లావణ్య (40), శాంతి (34), కర్ణాటకలోని బళ్లారికి చెందిన నిర్మల(50), తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిగ (49) మృతిచెందినట్లు అధికారులు గుర్తించారు. తొక్కిసలాటలో మరో 40 మంది గాయపడ్డారు.

సంబంధిత పోస్ట్