బీజేపీ బడ్జెట్‌పై స్టార్ హీరో సెటైర్లు

62చూసినవారు
బీజేపీ బడ్జెట్‌పై స్టార్ హీరో సెటైర్లు
కేంద్ర బడ్జెట్‌పై స్టార్ హీరో, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ సెటైర్లు వేశారు. ‘NDA బడ్జెట్ సందర్భంగా శుభాకాంక్షలు. త్వరలో INDIA బడ్జెట్ వస్తుందని ఆశిస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. ‘బడ్జెట్ అసలేం అర్థం కాలేదు’ అని కొందరు అంటుండగా.. ‘ముందు ఇండియన్-2 బడ్జెట్ ఏమైందో చెప్పండి?’ అని మరికొందరు కమల్‌కు కౌంటర్ ఇస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్