బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతిసనన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే బాలీవుడ్ స్టార్ హీరో కార్తిక్ ఆర్యన్‌తో ఆమె డేటింగ్లో ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే కృతిసనన్ డేటింగ్‌పై స్పందించింది. ప్రస్తుతం తాను ఏ డేటింగ్లో లేనని.. షూటింగ్లో బిజీగా ఉన్నానని తెలిపింది.