ఇలా షుగర్ వ్యాధికి దూరంగా ఉండండి

567చూసినవారు
ఇలా షుగర్ వ్యాధికి దూరంగా ఉండండి
చాలామంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. షుగర్ ని అదుపులో పెట్టుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించండి. రోజూ 8 నుండి 10 గ్లాసుల నీళ్ళు తాగాలి. ఎంత ఆకలి వేస్తే అంతే తినాలి. ఫైబర్ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తినాలని వైద్యులు సూచిస్తున్నారు. పెరుగు లాంటి ప్రోబయోటిక్ ఆహారం తినాలి. కొవ్వు పదార్థాలను పరిమితంగా తినాలి. రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలని, ధూమ,మద్యపానాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్