CAAను ముస్లింలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

590చూసినవారు
CAAను ముస్లింలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్‌లలో మతపరమైన హింస కారణంగా భారతదేశానికి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు మరియు క్రిస్టియన్ మైనారిటీలకు భారత పౌరసత్వం కల్పించడం CAA లక్ష్యం. అయితే ఇందులో ముస్లింలు ఉండరు. ఇదే వివాదానికి కారణమైంది. తమను దేశం నుంచి వెళ్లగొట్టేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని ముస్లిం సంఘాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్