స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు

69చూసినవారు
స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 68 పాయింట్లు పెరిగి 82,163 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 11 పాయింట్లు లాభపడి 24,410 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎన్టీపీసీ, ఎంఅండ్ఎం, ఎల్అండ్‌టీ, టాటాస్టీల్, మారుతీ సుజుకీ, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్