ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు

73చూసినవారు
ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.35 గంటల సమయంలో సెన్సెక్స్ 50 పాయింట్లు తగ్గి 80,031 వద్ద, నిఫ్టీ 36 పాయింట్లు నష్టపోయి 24,413 వద్ద కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ సూచీలో HUL, నెస్లే ఇండియా, మారుతీ సుజుకీ, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐటీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సన్‌ఫార్మా, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్