భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు

58చూసినవారు
భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ ఏకంగా 1,264 పాయింట్లు పతనమైంది. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 693 పాయింట్లు తగ్గి 83,572 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 211 పాయింట్లు కుంగి 25,585 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.91 వద్ద ప్రారంభమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్