వార్నర్ రీ ఎంట్రీపై కమిన్స్ స్పందన ఇదే..

51చూసినవారు
డేవిడ్ వార్నర్ రీ ఎంట్రీపై కెప్టెన్ పాట్ కమిన్స్ స్పందించారు. ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు తన అవసరం ఉంటే రిటైర్మెంట్ పక్కన పెట్టి మళ్లీ ఆడతానని డేవిడ్ వార్నర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 'వార్నర్ తన ప్రకటనపై ఫోన్లో నా అభిప్రాయాన్ని అడిగారు. ఫాక్స్ న్యూస్‌లో మీ కామెంటరీ కోసం ఎదురుచూస్తుంటా అని చెప్పాను. మాకు వార్నర్ ఇష్టమే. కానీ తను ఇప్పుడు రిటైర్డ్ ప్లేయర్' అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్