లోకేష్ యువగళంపై చంద్రబాబు కామెంట్స్

61చూసినవారు
లోకేష్ యువగళంపై చంద్రబాబు కామెంట్స్
AP: అన్‌స్టాబుల్ షోలో పాల్గొన్న చంద్రబాబు పలు కీలక విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. లోకేష్ యువగళం పాదయాత్రపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 'లోకేష్ అనే వ్యక్తి ఎన్టీఆర్ మనవడిగానో, చంద్రబాబు కొడుకుగానో బాలయ్య అల్లుడిగానో కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకత కావాలని, తాను నిరూపించుకుంటానని అని వెళ్లాడు. యువగళం పాదయాత్రతో లోకేష్‌లో ఎంతో మార్పు వచ్చింది. జీవితంలో ఓ టర్నింగ్ పాయింట్ ఇది' అని చంద్రబాబు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్