ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్‌లు

75చూసినవారు
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్‌లు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ పూర్తయ్యేసరికి సెన్సెక్స్ 9.83 పాయింట్ల లాభంతో 79,496.15 వద్ద ముగిసింది. నిఫ్టీ 6.90 పాయింట్ల నష్టంతో 24,141.30 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.39గా ఉంది. పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, HCL టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఏషియన్‌ పెయింట్స్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు నష్టపోయాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్