రాత్రిపూట జుట్టుకు ఆయిల్ రాస్తే మంచిదేనా?

55చూసినవారు
రాత్రిపూట జుట్టుకు ఆయిల్ రాస్తే మంచిదేనా?
రాత్రిపూట జుట్టుకు ఆయిల్ రాయడం అనేది చాలా మంది పాటించే సంప్రదాయం. ఆయిల్‌లో ఉండే విటమిన్లు, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు వేర్లను బలపరుస్తాయి. సెన్సిటివ్ చర్మం ఉన్న వాళ్లు రాత్రంతా ఆయిల్ పెట్టుకుని ఉండటం వల్ల మొటిమలు వస్తాయి. మీ తల చర్మం రకం, జుట్టు అవసరాలు చూసుకొని ఆయిల్ ఎంచుకోవడం మంచిది. ఎక్కువ మోతాదులో ఆయిల్ రాస్తే తల చర్మం, జుట్టు బరువుగా అనిపిస్తుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్