ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

65చూసినవారు
ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
భారత స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.15 గంటల సమయంలో సెన్సెక్స్ 78.21 పాయింట్లు నష్టపోయి 76,411.87 వద్ద, నిఫ్టీ 14.00 పాయింట్లు క్షీణించి 23,245.20 వద్ద ఉన్నాయి. నిఫ్టీలో ONGC, NTPC, అపోలో హాస్పిటల్స్, నెస్లే, కోల్ ఇండియా లాభాల్లో ఉండగా, ఏషియన్ పెయింట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, BPCL, ICICI, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్