రేపు స్టాక్ మార్కెట్లు బంద్

56చూసినవారు
రేపు స్టాక్ మార్కెట్లు బంద్
దేశీయ స్టాక్ మార్కెట్లు రేపు పనిచేయవు. రేపు బక్రీద్ కావడంతో NSE, BSE మార్కెట్లు మూతపడనున్నాయి. ఈక్విటీ సెగ్మెంట్,ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్ఎల్బీ సెగ్మెంట్లపై ఈ మూసివేత ప్రభావం చూపుతుందని బీఎస్ఈ వెబ్సైట్ పేర్కొంది. తిరిగి జూన్ 18న ట్రేడింగ్ పునఃప్రారంభం కానుంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రేపు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11:55 వరకు కొనసాగనుంది.

ట్యాగ్స్ :