ఖమ్మంలో విచ్చలవిడిగా సిజేరియన్లు

76చూసినవారు
ఖమ్మంలో విచ్చలవిడిగా సిజేరియన్లు
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రులు గర్భిణీలకు నిబంధనలకు విరుద్ధంగా సిజేరియన్ల పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. 2023–24 సంవత్సరంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 65.72% సిజేరియన్ డెలివరీలు జరగగా.. కేవలం పది నెలల్లో మొత్తం 15,972 ప్రసవాల్లో 10,497 సిజేరియన్లే జరిగాయి. అటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య 3841 కాగా సిజేరియన్ ప్రసవాల సంఖ్య 3,830.

సంబంధిత పోస్ట్