STSS.. లక్షణాలు ఇవే

84చూసినవారు
STSS.. లక్షణాలు ఇవే
స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్(STSS) బ్యాక్టీరియా సోకినవారిలో హై ఫీవర్, BP పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు, కండరాల నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. 'కొందరు పేషెంట్లలో ఉదయం వేళల్లో పాదానికి వాపు కనిపిస్తుంది. మధ్యాహ్నానికి అది మోకాలికి చేరుతుంది. తర్వాతి 48 గంటల్లోనే మరణించిన సందర్భాలున్నాయి' అని టోక్యో ఉమెన్స్ వర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్