రైలు డోర్ లో యువకుడి స్టంట్స్.. చివరికి(వీడియో)

2580చూసినవారు
రైళ్లలో కొందరు ప్రమాదకరంగా ప్రయాణించి ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. తాజాగా ఇలాంటి ఓ వీడియో Deady Kalesh అనే వ్యక్తి ఎక్స్ లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. ఈ మేరకు ఓ యువకుడు ట్రైన్ డోర్ లో సపోర్ట్ రాడ్డును పట్టుకొని వేలాడుతూ ప్రయాణించాడు. ఈ క్రమంలోనే రైల్వే ట్రాక్ వెంబడి ఉన్న పోల్ అతడిని బలంగా ఢికొట్టింది. దీంతో అతను కింద పడిపోయాడు. ఈ ఘటనను మరొకరు వీడియో తీశారు. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉండగా.. వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్