జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో చిత్తూరు వైసిపి అధ్యక్షుడి మార్పునకు నాంది పలకనున్నారట. ఉమ్మడి జిల్లాలోని 11 నియోజకవర్గాలకు కలిపి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నీ జిల్లా అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు ఎమ్మెల్సీ భరత్ ను కుప్పానికే పరిమితం చేయాలని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం.