బాలీవుడ్ నటి అరెస్టులో కొత్త కోణం!

584చూసినవారు
బాలీవుడ్ నటి అరెస్టులో కొత్త కోణం!
గత వైసీపీ సర్కారులో బాలీవుడ్ నటి కాదంబరీ జత్వానీని అక్రమంగా అరెస్టు చేసి ఆమెను శారీరకంగా.. మానసికంగా ఇబ్బందులకు గురి చేసినట్లు వ‌చ్చిన క‌థ‌నాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. అయితే.. ఈ ఇష్యూకు సంబంధించిన మరో కీలక అంశం తాజాగా తెర మీదకు వచ్చింది. జత్వానీ అరెస్టుకు ముందు ఆమెను ముంబై నుంచి హైదరాబాద్ తీసుకొచ్చేందుకు విమాన టికెట్లు కొన్న అంశం ఇప్పుడు సంచలనంగా మారింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్