ఒక్కసారిగా పెరిగిన వాటర్ ఫాల్స్ (వీడియో)

57చూసినవారు
వాటర్ ఫాల్స్ వద్ద ఒక్కసారిగా వరద పెరగడంతో జనం ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కుర్తాళం వాటర్ ఫాల్స్‌లో పర్యాటకులు స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వరద ఉప్పొంగింది. దీంతో జనం పరుగులు తీయగా అశ్విన్ అనే 16 ఏళ్ల బాలుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఆ బాలుడు తిరునల్వేలికి చెందిన వాడిగా గుర్తించారు. పైన ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు వచ్చినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్