నేచురల్ స్టార్ నానిపై సునీల్ ఆసక్తికర వ్యాఖ్యలు

57చూసినవారు
నేచురల్ స్టార్ నానిపై సునీల్ ఆసక్తికర వ్యాఖ్యలు
యాక్టర్ సునీల్ పుష్ప మూవీతో పుల్ బిజీ అయిపోయాడు. తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘టాలీవుడ్‌లో చిరంజీవి తర్వాత పిలిస్తే వచ్చి సపోర్టు చేసే వ్యక్తి నాని. నాని తను ఎంత బిజీగా ఉన్నా సరే ఒక సినిమా ఫంక్షన్‌కు పిలవగానే కచ్చితంగా వస్తాడు. నాని ఏదో ఒకరోజు స్టార్ డైరెక్టర్‌గా ఎదుగుతాడు’ అని చెప్పారు.

ట్యాగ్స్ :