సూపర్‌బగ్ బ్యాక్టీరియా.. దీర్ఘకాలం పాటు ఆయా రోగాలు

51చూసినవారు
సూపర్‌బగ్ బ్యాక్టీరియా.. దీర్ఘకాలం పాటు ఆయా రోగాలు
హైదరాబాద్ మహానగర పరిధిలో యాంటీబయాటిక్స్‌కు లొంగని సూపర్‌బగ్‌ బ్యాక్టీరియా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సూపర్‌ బగ్‌ వృద్ధిచెందిన నీళ్లను ప్రత్యక్షంగా, పరోక్షంగా తాకిన పక్షంలో మనుషుల్లోకి, పెంపుడు జంతువుల్లోకి ఈ బ్యాక్టీరియా ప్రవేశించి టైఫాయిడ్, జీర్ణకోశ వ్యాధులు, కామెర్లు వంటి రోగాల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. అంతేకాదు ఈ సూపర్‌బగ్‌ బ్యాక్టీరియాపై యాంటీబయాటిక్స్‌‌ కూడా ఏమాత్రం పనిచేయవు. దీర్ఘకాలం పాటు ఆయా రోగాలతో బాధపడాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్