50 రోజుల సెలవుల తర్వాత తెరుచుకున్న సుప్రీం

56చూసినవారు
50 రోజుల సెలవుల తర్వాత తెరుచుకున్న సుప్రీం
నెలన్నర వేసవి సెలవుల తర్వాత సుప్రీంకోర్టు ఆరంభమైంది. సెలవుల కారణంగా మే 20న కోర్టు మూతపడగా ఇవాళ తెరుచుకుంది. దీంతో లాయర్లు న్యాయస్థానం లోపలికి వెళ్లేందుకు క్యూ కట్టారు. కేజ్రీవాల్ అరెస్ట్ చట్టబద్ధత, పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6A, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ హోదా, పతంజలి లాంటి ముఖ్యమైన కేసులపై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరగాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్