సూర్యాపేట: ఈతకు వెళ్లి యువకుడు మృతి
ఆత్మకూరు ఏస్ మండలం పాత సూర్యాపేట గ్రామంలో ఈతకు వెళ్లి యువకుడు మృతి చెందిన విషాదం సంఘటన గురువారం చోటు చేసుకుంది. మృతుడు మహేష్ తండ్రి పేరు రుక్మాచారి గా గుర్తించారు. మృతుడు ఎర్ర పహాడ్ లో ఉంటు ఎలక్ట్రిషన్ పనిచేస్తున్నాడు. ఇటీవల 20 రోజుల క్రితం తన తండ్రి చనిపోగా ఆ కార్యక్రమం కోసం స్వగ్రామమైన పాత సూర్యాపేటకు వచ్చాడు. సరదాగా ఈత కొట్టడానికి చక్రయ్య గుట్ట ఎక్కి కోనేరులో మునిగి చనిపోయాడు.