తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

55చూసినవారు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 11 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలకవర్గాన్ని నియమిస్తున్నట్లు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో షాద్ నగర్, హుస్నాబాద్, వేములవాడ, మేడిపల్లి, రుద్రంగి, కథలాపూర్, కోనరావుపేట, పరిగి, కల్వకుర్తి, ఆమన్ గల్, సైదాపూర్ వ్యవసాయ కమిటీలకు పాలకవర్గాన్ని నియమించింది. కాగా, ప్రభుత్వం ఇప్పటివరకు 125 వ్యవసాయ కమిటీలకు పాలకవర్గాన్ని నియమించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్