టిఎస్ పిఎస్సి బోర్డును వెంటనే రద్దు: బీఎస్పీ

874చూసినవారు
బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) ఆధ్వర్యంలో సూర్యాపేట కలెక్టరేట్ ముట్టడి. సోమవారం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్. ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాలతో బీఎస్పీ సూర్యాపేట జిల్లా ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో గ్రూప్-1 ప్రిలిమినరి పరీక్షను తెలంగాణ హై కోర్ట్ రద్దు చేసి కేసిఆర్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన సందర్బంగా నిరుద్యోగులకు న్యాయం చేయాలని, బీఎస్పీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్